https://sriramakutumbam.online
శ్రీరామకుటుంబం ఏమిటి? ఎందుకు?సమాజ శ్రేయస్సు కొరకు భక్తులందరూ తమ తమ అనుకూల సమయాలలో శ్రీరామ తారక మంత్రాన్ని చదవడం లేదా శ్రీరామనామాన్ని రాయడం కొరకు ఏర్పాటు చేయబడ్డ భక్తుల సమూహం.1989 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుండి శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం వరకు 3200 కిలోమీటర్లు పాదయాత్ర1990 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు సైకిల్ యాత్ర1992 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో శ్రీరామ మందిర నిర్మాణం ప్రారంభం .1996 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుండి భద్రాచలం వరకు 360 కేజీల బరువు గల రిక్షా శ్రీరామ రథం గా చేసుకొని పాదయాత్ర1997 శ్రీరామకోటి ప్రచారం చేస్తూ భద్రాచలం వరకు సైకిల్ యాత్ర2002 శ్రీరామ పంచవటి క్షేత్రం నిర్మాణం.2006 శ్రీరామ నామ విశిష్టత గుర్తు చేయుట జనజాగృతి యాత్ర7-8-2010 అమ్మానాన్న రామ్ రామ్ గురూజీ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం రిజిస్ట్రేషన్ నెంబర్20/2010.30-12-2010 నుండి29-5-2029 వరకు అమ్మానాన్న శ్రీరామ నామ విశిష్టత గుర్తు చేయుటకై జన చైతన్య యాత్ర ప్రారంభం2017 శ్రీరామ కుటుంబం వాట్సాప్ గ్రూప్ ప్రారంభం.ప్రస్తుతం చేస్తున్న కార్యక్రమాలుదేవుని కోసం దేవుని పేరు మీద అధికంగా ధనం వెచ్చించడం కన్నా ఆకలితో ఉన్న జీవులకు ఆహారం పెట్టడం మిన్నఅనే కాన్సెప్ట్ తో దీనజన నారాయణ సేవ ప్రారంభించి అన్న దానాలు చేయుటశ్రీరామనామ విశిష్టత ప్రచారం చేయుటసమాజ శ్రేయస్సు కొరకు పుణ్యక్షేత్రాలలో విశేష పూజలు జరిపించుటభవిష్యత్తులో కూడా ఇవే కార్యక్రమాల కొనసాగిస్తూ దైవ అనుగ్రహం తో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించుట.శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమేసహస్రనామ తత్తుల్యంరామనామ వరాననేఇది శ్రీరామ తారక మంత్రంవిష్ణు సహస్రనామాలు చదవడానికి అవకాశం లేనటువంటి వారు దీన్ని ఒక పర్యాయం చదివితే విష్ణు సహస్ర నామాలు చదివి అర్థం వస్తుంది అని పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించెను.
Country: United States of America (US)
Currency : USD
Platform: WooCommerce
Contact page: https://sriramakutumbam.online/contact-temple
Signup for Free. No Credit Card required.Suitable for marketing agencies, app developers and new business ideas.
No credit card required.